భారత్-చైనా సరిహద్దులో గత కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశాధ్యక్షుడు జీ జన్‌పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనంపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు భగ్గుమంటున్న తరుణంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మెరైన్ కార్స్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

#IndiaChinaFaceOff
#XIJinping
#China
#Ladakh
#chinaindiaborder
#RajnathSingh
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#PMModi